సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన యాదగిరి, కుమార్, అక్షయ బైక్పై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు. కుమార్, అక్షయకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ కారును వదిలేసి పరారయ్యాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు - car byke accident near kodakanchi
ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంటి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు