సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
గోవింద్పూర్ వద్ద పల్టీలు కొట్టిన కారు - sangareddy crime news
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్ వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు
మొగుడంపల్లి మండలం ఇప్పేపల్లి వాసులు సన్నిహితుల ఇంటికి వచ్చి జహీరాబాద్ వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు.
ఇవీచూడండి:ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. కానిస్టేబుల్ మృతి