సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గారిడేగామ శివారులో ఓ వ్యక్తి పత్తిలో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులు సీఐ మహేశ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 320 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
పత్తి వనంలో గంజాయి మొక్కలు - పత్తి వనంలో గంజాయి మొక్కలు
కేవలం గంజాయి సాగు చేస్తే అందిరికి తెలిసిపోతుందని ఓ వ్యక్తి పత్తిలో అంతర పంటగా సాగు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయగా అసలు విషయం బటయకొచ్చింది.
గంజాయి మొక్కలు