తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహబూబ్ సాగర్​ చెరువులో బోటింగ్ సౌకర్యం' - BEAUTIFICATION OF POND

మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెరువును పరిశీలించి బోటింగ్​ కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

చెరువు సుందరీకరణ పనుల పురోగతిపై కలెక్టర్ పరిశీలన

By

Published : Jun 23, 2019, 6:51 PM IST

సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్ సాగర్ చెరువును జిల్లా పాలనాధికారి హనుమంతరావు సందర్శించారు. చెరువు సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి చెరువులో బోటింగ్ చేశారు.

రానున్న రెండు, మూడు రోజుల్లో ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని పాలనాధికారి హనుమంతరావు స్పష్టం చేశారు. మాంసపు వ్యర్థాలను చెరువు దగ్గర పడేయకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్​ని ఆదేశించారు.

రెండు మూడు రోజుల్లో బోటింగ్​కు సౌకర్యా

ఇవీ చూడండి : అందని ద్రాక్షలా నాలుగు రూపాయల ప్రోత్సాహకం

ABOUT THE AUTHOR

...view details