ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు.. ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఎస్సీ మోర్చా నాయకులు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
'గెలవకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?' - ఎస్సీ కార్పొరేషన్
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట భాజపా ఎస్సీ మోర్చా ధర్నా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని నేతలు మండిపడ్డారు.
!['గెలవకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?' bjp sc morcha held a dharna in front of Sangareddy Collectorate against the government's policies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10112659-773-10112659-1609750627531.jpg)
'గెలవకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?'
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం జరిగే కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ నేతలు మండిపడ్డారు. గెలవక ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్ మోర్చా ధర్నా