తెలంగాణ

telangana

ETV Bharat / state

తెదేపా రాష్ట్ర కార్యదర్శికి భాజపా కండువా - భాజపా

తెదేపా రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. తెరాస నిరంకుశ పాలనను అడ్డుకోవడం భాజపాకే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు.

తెదేపా రాష్ట్ర కార్యదర్శికి భాజపా కండువా

By

Published : Aug 17, 2019, 1:11 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలో ఇప్పటికే తెదేపా నాయకులు చాలామంది వేరే పార్టీల గూటికి చేరుతుండగా ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్​ కూడా భాజపా గూటికి చేరనున్నారు. ఈనెల 18న జేపీ నడ్డా సమక్షంలో ఆయన భాజపా కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను ఫ్యాక్స్​లో పంపానని తెలిపారు. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఉండే శక్తి, కేసీఆర్​ నిరంకుశ పాలనకు చమరగీతం పాడడం భాజపాకే సాధ్యం అవుతుందన్నారు.

తెదేపా రాష్ట్ర కార్యదర్శికి భాజపా కండువా

ABOUT THE AUTHOR

...view details