తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూ సమస్యల పరిష్కారానికే భూవాణి' - BHOOVANI SCHEME

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో భూసమస్యల పరిష్కారానికి భూవాణి కార్యక్రమం చేపట్టామని ఆర్డీఓ తెలిపారు. రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రెవెన్యూ భూ ప్రక్షాళనలో భాగంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం

By

Published : Jun 20, 2019, 4:51 PM IST

భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో భూవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారాయణఖేడ్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ తెలిపారు. రెవెన్యూ భూ ప్రక్షాళనలో భాగంగా భూముల్లో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కరుణాకర్ రెడ్డి, తహసీల్దార్ రెహమాన్, వ్యవసాయ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్​లో భూసమస్యల పరిష్కారానికి భూవాణి కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details