సంగారెడ్డి జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో బేతాళ స్వామి జాతర ఉత్సవాల్లో బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
బేతాళ స్వామి జాతరలో బండ్ల ఊరేగింపు - Bethala swamy jathara
అల్లదుర్గంలో బేతాళ స్వామి జాతర ఉత్సవాల్లో బండ్ల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.
బండ్ల ఊరేగింపు