సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరిశ్రమ ఈడీ ఉదయ్ కుమార్ ప్రారంభించగా... చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో బతుకమ్మను ఆడిపాడారు. మహిళలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
తీరొక్క పూలతో బతుకమ్మ సంబురాలు