భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BANDI SANJAY) ప్రజా సంగ్రామ యాత్ర(PRAJA SANGRAMA YATRA) 11వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర సంగారెడ్డికి చేరుకుంది. సంగారెడ్డి(SANGAREDDY) పాతబస్టాండ్ నుంచి సుల్తాన్‌పూర్(SULTANPUR) వరకు యాత్ర జరగనుంది. అక్కడ ఆయన.. మంజీరా నదీ జలాల కాలుష్యాన్ని పరశీలించనున్నారు.
BANDI SANJAY: 11వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర.. సంగారెడ్డి టు సుల్తాన్‌పూర్ - praja sangrama yatra
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BANDI SANJAY) ప్రజా సంగ్రామ యాత్ర(PRAJA SANGRAMA YATRA) 11వ రోజుకి చేరుకుంది. సంగారెడ్డి పాత బస్టాండ్ నుంచి సుల్తాన్‌పూర్ వరకు పాదయాత్ర సాగనుంది.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
సంగారెడ్డి నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర సుల్తాన్‌పూర్ వరకు సాగనుంది. సంజయ్ పాదయాత్రలో భాజపా(BJP) శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని మద్దతు పలికారు. డప్పు చప్పుళ్లు, ఆట పాటలతో కార్యకర్తలు ఉత్సాహపరుస్తున్నారు.
ఇదీ చదవండి:TS HIGH COURT: 'ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదు'