సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు కలుసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు - బక్రీద్ పండుగ
త్యాగానికి ప్రతీకగా ఉన్న బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఈద్గా వద్ద పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు.
ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు