సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బక్రీద్ పర్వదిన వేడుకలను మస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో నమాజు ఆచరించి పరస్పరం బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకున్నారు.
సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్ వేడుకలు - సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్ వేడుకలు
సంగారెడ్డి జిల్లాలో బక్రీద్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరికి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
సంగారెడ్డిలో ఘనంగా బక్రీద్ వేడుకలు