నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డిలో రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పంట మార్పిడి పద్ధతిని పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చునని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసుకోవటం ద్వారా కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉంటుందన్నారు.
'నియంత్రిత సాగు విధానంతోనే లాభం' - controlled farming
నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డిలో రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన పంటలు పండించి రైతులు లాభపడాలని ఆకాంక్షించారు.
నియంత్రిత సాగు విధానంతోనే లాభం
మన అవసరాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన పంటలు పండించి రైతులు లాభపడాలని ఆకాంక్షించారు. ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.