సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై వారం వారం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం జేఎన్టీయూ సుల్తాన్ పూర్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, పట్టణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ - సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో జేఎన్టీయూ సుల్తాన్ పూర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4875406-379-4875406-1572081146854.jpg)
సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ
సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ
ఇవీ చూడండి: నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది