తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన సదస్సు - కరోనా నివారణ మందుల పంపిణీ

ఎంఎన్​ఆర్​ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో వైరస్ నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై సంగారెడ్డి కలెక్టరేట్​లో అవగాహన సదస్సు నిర్వహించారు.

awareness programm on caron virus in sangareddy
కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన సదస్సు

By

Published : Mar 10, 2020, 3:57 PM IST

సంగారెడ్డి కలెక్టరేట్​లో కరోనా వైరస్​పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఎన్​ఆర్​ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో వైరస్ నివారణ మాత్రలు పంపిణీ చేశారు. వైరస్ వ్యాప్తి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచించారు. ఆసుపత్రిలో 25 పడకల ఐపీడీ ఉందన్నారు. రోగులకు ఉచితంగా మాత్రలు, వసతి, భోజనం కల్పిస్తున్నామని నిర్వాహకులు సుమన్ తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details