సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల కూడలి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద ఆటో యూనియన్ భవనాన్ని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. అనంతంరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి భూమిపూజ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు యూనియన్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఆటోల సేవలు చాలా అవసరమన్నారు.
ఆటో యూనియన్ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే - chepyala circle
సిద్దిపేట జిల్లా చెప్యాలలో ఆటో యూనియన్ భవనాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి ప్రారంభించారు.
ఆటో యూనియన్ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే