సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వ్యాఖ్యాత శిల్పా, పేరడీ సింగర్ గురుస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గురుస్వామి పాడిన పాటలకు విద్యార్థులు స్టెప్పులేశారు. కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వార్షికోత్సవ వేడుకల్లో అదరగొట్టిన విద్యార్థులు - annual day celebrations
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వార్షికోత్సవ వేడుకలు