తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథ వృద్ధ మహిళకు యువకుల అంత్యక్రియలు - అంత్యక్రియలు

అనాథ వృద్ధురాలికి అన్నీ తామే అయ్యారు ఆ ఊరి యువకులు. వానలో తడిసి చనిపోతే  అంత్య క్రియలు నిర్వహించారు. ఈ ఘనట సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో చోటుచేసుకుంది.

అనాథ వృద్ధ మహిళకు యువకుల అంత్యక్రియలు

By

Published : Aug 1, 2019, 4:54 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఖానాపూర్​ గ్రామంలోని వృద్ధ మహిళ మరణించింది. కానీ కుటుంబీకులు, బంధువులు ఎవ్వరూ రాలేదు. స్థానిక యువకులు అన్నీ తామే అయ్యి ఆ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించారు. మళ్లిన వృద్ధురాలు పొట్టకూటి కోసం నారాయణఖేడ్​లో రోజూ బిక్షాటన చేస్తూ జీవిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా తడిసి ఆమె మరణించిందని గ్రామస్థులు చెప్తున్నారు.

అనాథ వృద్ధ మహిళకు యువకుల అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details