సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరంభించారు. మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి కాలనీల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే - sangareddy district news
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పలువురు అధికారులతో కలిసి కాలనీల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
ముందుగా ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయో గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. సమస్యల ప్రాధాన్యతను బట్టి పనులు చేయాలని, అందుకు ప్రణాళిక వేసుకుని పరిష్కరించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి :ట్రంప్ కుటుంబానికి కేసీఆర్ కానుకలు