తెలంగాణ

telangana

ETV Bharat / state

'పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం' - ఎస్​ఎస్​సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి...

సంగారెడ్డి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ రాజేష్ పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన...ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.

పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం : డీఈఓ
పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం : డీఈఓ

By

Published : Jan 31, 2020, 7:11 PM IST

Updated : Jan 31, 2020, 8:22 PM IST

పదో తరగతి పరీక్షలు మార్చి 19 నుంచి జరగనున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశామని డీఈఓ రాజేష్ తెలిపారు. పాఠశాల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యం పెంచేందుకు ప్రణాళికలను రచించామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఈఓ వివరించారు. పరీక్షల నిర్వహణపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారనే అంశంపై డీఈఓతో ఈటీవీ భారత్ ప్రతినిధి రాజు ముఖాముఖి.

పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం : డీఈఓ
Last Updated : Jan 31, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details