ఈనెల 3న ఈటీవీ, ఈనాడులో ప్రచురితమైన కథనంపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు స్పందించారు. "పంటకాలం పూర్తయినా.. పూతకే పరిమితం"అనే శీర్షికతో వచ్చిన కథనంపై స్పందించిన అధికారులు కొండాపూర్ మండలం అనంతసాగర్‌లో పర్యటించారు. గ్రామంలోని రైతులతో సాగు వివరాలను అడిగి తెలుసుకొని.. పత్తి పంటను పరిశీలించారు. రైతులెవరూ అధైర్య పడొద్దని.. తమ పరిశీలన వివరాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని తెలిపారు.
ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన - RESPOND ON EENADU ARTICLE ON COTTON SEEDS IN SANGAREDDY
నకిలీ పత్తి విత్తనాలపై ఈటీవీ, ఈనాడులో ప్రచురితమైన కథనంపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు స్పందించారు. "పంటకాలం పూర్తయినా.. పూతకే పరిమితం"అనే శీర్షికతో వచ్చిన కథనంపై కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో పర్యటించారు.
ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన
Last Updated : Dec 6, 2019, 6:12 PM IST
TAGGED:
RESPONCE ON EENADU ARTICLE