హెటిరో పరిశ్రమలో చిరుత కలకలం.. - Leopard roaming in sangareddy district
Leopard in Hetero industry: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో చిరుత కలకలం రేపింది. తెల్లవారుతున్న సమయంలో చిరుత హెటిరో పరిశ్రమలో హెచ్బ్లాక్ లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన కార్మికులు అప్రమత్తమై బయటకు వచ్చేసారు. చిరుత బయటికి రాకుండా బయటికి వచ్చే ద్వారాలు మూసేశారు. దీంతో చిరుత లోపలే ఉండిపోయింది.
సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం