తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నపిల్లలకు కరోనా వస్తుందా.. వైద్యులు ఏమంటున్నారు? - సంగారెడ్డిలో కరోనా

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చిన్నపిల్లలకు ఈ వైరస్ రాదన్నది కేవలం అపోహేనని వైద్యులు చెబుతున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

చిన్నపిల్లలకు కరోనా రాదన్నది అపోహే..
చిన్నపిల్లలకు కరోనా రాదన్నది అపోహే..

By

Published : Mar 30, 2020, 11:08 AM IST

చిన్న పిల్లలకు కరోనా రాదన్నది అపోహే అని.. అయినప్పటికీ.. భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తగు జాగ్రత్తులు తీసుకుని.. సరైన ఆహారం అందిస్తే చిన్నారులను కొవిడ్-19 మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్న చిన్న పిల్లల వైద్యనిపుణుడు చక్రపాణితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..

చిన్నపిల్లలకు కరోనా రాదన్నది అపోహే..

ABOUT THE AUTHOR

...view details