పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. మెదక్ లోక్సభస్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 మంది నామినేషన్ ఉసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున గాలి అనిల్ కుమార్, భాజపా నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.
మెదక్ లోక్సభ బరిలో 10 మంది అభ్యర్థులు - nominations withdrawl
మెదక్ లోక్సభ బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. 8 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు