మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం - Today crime news in telangana
![మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం woman-sucide-attempt-in-moinabad-police-station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7752495-1006-7752495-1593005358408.jpg)
పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
16:49 June 24
మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఠాణా ఎదుట కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు మంటలార్పారు. బాధితురాలని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:హైదరాబాద్కు ఏదో అవుతుందనే విషపు ప్రచారం తగదు: మంత్రి ఈటల
Last Updated : Jun 24, 2020, 7:03 PM IST