అందుబాటులో ఉంటా.. గెలిపించండి: రంజిత్ రెడ్డి - RANJITH REDDY
పరిగి అభివృద్ధి చెందాలంటే తనను ఎంపీగా గెలిపించాలని తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని... నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
కారు గుర్తుకు ఓటేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలి : రంజిత్ రెడ్డి
ఇవీ చూడండి :కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు