రంగారెడ్డి జిల్లా పురపాలక ఎన్నికల్లో భాజపా ఖాతా తెరిచింది. తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
తుక్కుగూడలో కారు జోరుకు బ్రేక్.. జెండా ఎగరేసిన భాజపా - bjp won in tukkuguda municipal elections
మున్సిపల్ ఫలితాల్లో అన్నిచోట్ల కారు దూసుకెళ్తుండగా.. తుక్కుగూడ పురపాలికలో షాక్ తగిలింది. ఈ మున్సిపాలిటీని భాజపా కైవసం చేసుకుంది.

కారు జోరుకు బ్రేక్.. తుక్కుగూడ మున్సిపాలిటీ భాజపా వశం
పురపాలిక పరిధిలోని 15 వార్డుల్లో తొమ్మిది స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. స్వతంత్రులు ఒక్క వార్డుల్లో గెలిచారు. అన్నిచోట్ల తెరాస దూసుకుపోతున్నా.. తుక్కుగూడలో మాత్రం కారు జోరుకు బ్రేకులు పడ్డాయి.