తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి' - తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలు నిత్యనిరంజన్​రెడ్డి కోరారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019

By

Published : Oct 24, 2019, 4:01 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలు నిత్యనిరంజన్​రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019

ABOUT THE AUTHOR

...view details