తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తూరు మున్సిపాలిటీ తెరాస కైవసం - తెరాస వార్తలు

trs-won-in-kothuru-municipality
కొత్తూరు మున్సిపాలిటీ తెరాస కైవసం

By

Published : May 3, 2021, 12:38 PM IST

Updated : May 3, 2021, 1:40 PM IST

12:36 May 03

కొత్తూరు మున్సిపాలిటీ తెరాస కైవసం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. కొత్తూరులో మొత్తం 12 వార్డుల్లో తెరాస 7 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌ 5 వార్డులను సొంతం చేసుకుంది. తెరాస విజయం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. నకిరెకల్, జడ్చర్లలోనూ తెరాసకే ప్రజలు పట్టం కట్టారు. 

Last Updated : May 3, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details