గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు.. తెరాస అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. రాజేంద్రనగర్ 5 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లకు మద్దతుగా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అత్తాపూర్ డివిజన్‌లో అభ్యర్థి మాధవి తరఫున ప్రచారం చేపట్టారు. ప్రజల ఆదరణ చూస్తుంటే భారీ మెజార్టీతో గెలుస్తానని అభ్యర్థి మాధవి ధీమా వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్ 5 డివిజన్లలో తెరాస బైక్ ర్యాలీ - atthapur division trs candidate
బల్దియా ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాల్లో వేగం పెంచారు. రాజేంద్రనగర్‌లోని 5 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
రాజేంద్ర నగర్ 5 డివిజన్లలో తెరాస బైక్ ర్యాలీ