తుక్కుగూడలో కేశవరావుకు ఎక్స్‌అఫీషియో సభ్యత్వం ఇవ్వడంపై భాజపా అభ్యంతరం తెలిపింది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేకు ఎలా ఇస్తారని భాజపా నేతలు గొడవకు దిగారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
రోడ్డుపైనే కొట్టుకున్న తెరాస, భాజపా నేతలు - Congress and BJP leaders hit the road at thukkuguda
తుక్కుగూడలో తెరాస, భాజపా నేతలు కొట్టుకున్నారు. కేశవరావుకు ఎక్స్‌అఫీషియో సభ్యత్వం ఇవ్వడంపై భాజపా అభ్యంతరం చెప్పింది. దీనితో భాజపా, తెరాస కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టుకున్నారు.
రోడ్డుపైనే కొట్టుకున్న తెరాస, భాజపా నేతలు
తుక్కుగూడలో రోడ్డుపైనే భాజపా, తెరాస కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కానీ రోడ్డుపైనే విచక్షణ రహితంగా కుమ్ముకున్నారు. ఫలితంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండిః హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఫీవర్ ఆస్పత్రిలో వ్యాధి అనుమానితులు
Last Updated : Jan 27, 2020, 3:46 PM IST
TAGGED:
thukkuguda