తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్‌ బంద్‌: ఇబ్రహీంపట్నం సాగర్‌ రహదారిపై బైక్‌ ర్యాలీ - ఇబ్రహీంపట్నంలో భారత్‌ బంద్‌

ఇబ్రహీంపట్నంలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ తెరాస కార్యకర్తలు.. సాగర్‌ రహదారిపై బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

trs activists bike rally on ibp sagar highway
భారత్‌ బంద్‌: ఇబ్రహీంపట్నం సాగర్‌ రహదారిపై బైక్‌ ర్యాలీ

By

Published : Dec 8, 2020, 11:55 AM IST

Updated : Dec 8, 2020, 12:39 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 127 బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.

నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ సాగర్‌ రహదారిపై తెరాస కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్థులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెరాసను అడ్డుకున్న కాంగ్రెస్​, తెదేపా, వామపక్షాలు

Last Updated : Dec 8, 2020, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details