తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదారి మృతులకు కొవ్వొత్తులతో నివాళులు - Boat Accident Candle Ryali

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​కి చెందిన భరణి, విశాల్ గోదావరి నది పడవ ప్రమాదంలో  మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని బంధువులు, మిత్రులు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలియజేశారు.

గోదారి మృతులకు కొవ్వొత్తులతో నివాళులు

By

Published : Sep 21, 2019, 11:59 PM IST

గోదావరి పడవ ప్రమాదంలో మృతిచెందిన భరణి, విశాల్​ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ జాతీయ రహదారి నుంచి పోచమ్మ బస్తీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గోదారి మృతులకు కొవ్వొత్తులతో నివాళులు

ABOUT THE AUTHOR

...view details