కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం - traffic police different awareness on corona at signals
కరోనా నియంత్రణకు పోలీసులు వారివంతు కృషి చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు.
![కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం traffic police different awareness on corona at signals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6467074-thumbnail-3x2-traffic.jpg)
కరోనా జాగ్రత్తలపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు కొత్తపేట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రజలు తమ వంతు శుభ్రత పాటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు.
కరోనా జాగ్రత్తలపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం