దిశ కేసు నిందితుల మృదేహాలను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తేల్చి చెప్పింది.
మృతదేహాలు భద్రపరచాలి: సుప్రీం - మృతదేహాలు భద్రపరచాలి: సుప్రీం
దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మృతదేహాలు అప్పగించొద్దని చెప్పింది.
మృతదేహాలు భద్రపరచాలి: సుప్రీం