తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సురేశ్... మధ్యాహ్నం 3.30 గంటలకు చనిపోయినట్లు ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. శవపరీక్ష అనంతరం సురేశ్ మృతదేహాన్ని కుటుసభ్యులకు అప్పగించనున్నారు.
తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి - తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి
Tahsildar Vijayaraddy murder case accused Suresh died
15:44 November 07
తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి
Last Updated : Nov 7, 2019, 5:10 PM IST
TAGGED:
suresh death today news