రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమ్మగుడలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. సహస్రావదాని మాడుగుల నాగఫణి శర్మ ఆధ్వర్యంలోశ్రీదేవి భూదేవి సమేతా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం ఘనంగా జరిపారు. కల్యాణ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు శుక్రవారం ముగియనున్నాయి.
భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం - స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం కమ్మగుడ
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలతో ప్రాంగణమంతా సందడిని తలపించింది.
సాంక్కృతిక నృత్యాల నడుమ స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం
సాంక్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు నృత్యాలు భక్తులను మంత్రముగ్దులు చేశాయి.
ఇదీ చూడండి:మాయమాటలతో దృష్టి మరల్చి దొంగతనం