తెలంగాణ

telangana

ETV Bharat / state

పొగమంచుతో ఆహ్లాదం, ఆనందం - పొగమంచుతో నిండిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిసర ప్రాంతాలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచాయి.

మంచుతో ఆహ్లాదకరంగా మారిన చేవెళ్ల పరిసరాలు

By

Published : Oct 22, 2019, 12:12 PM IST


రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిసర ప్రాంతాలు పొగ మంచుతో నిండి చూపరుల మనసు దోచేశాయి. హైదరాబాద్ బీజాపూర్ రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేదు. మంచు కురిసే వేళ విద్యార్థులు మాత్రం ఆహ్లాదంగా గడిపారు.

మంచుతో ఆహ్లాదకరంగా మారిన చేవెళ్ల పరిసరాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details