తెలంగాణ

telangana

ETV Bharat / state

షాద్ నగర్ ఘటనలో అంత్యక్రియలు పూర్తి - వెటర్నరీ వైద్యురాలి హత్య

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో దారుణహత్యకు గురైన పశు వైద్యురాలి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూసిన కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

shadnagar murder case
shadnagar murder case

By

Published : Nov 28, 2019, 6:04 PM IST

Updated : Nov 29, 2019, 3:26 PM IST

షాద్​నగర్ ఘటనలో అంత్యక్రియలు పూర్తి
రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలి అంత్యక్రియలు పురానాపూల్ శ్మశాన వాటికలో నిర్వహించారు. యువతి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన యువతి శవమై కనిపించడం... కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
Last Updated : Nov 29, 2019, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details