రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం పురపాలన ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఒక్కో వార్డుకు రూ. లక్ష చొప్పున 28లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఈ ఏర్పాటు కేటాయిస్తూ పురపాలిక ఛైర్మన్ నరేందర్ తొలి సంతకం చేశారు.
28 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తొలిసంతకం - రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పురపాలిక
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పురపాలన ప్రారంభమైన వెంటనే ప్రజల రక్షణకోసం చర్యలు చేపట్టారు. పట్టణంలోని 28 వార్డుల్లో 28 లక్షలతో సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు మున్సిపల్ ఛైర్మన్ నరేందర్.
![28 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తొలిసంతకం 28 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తొలిసంతకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5993323-thumbnail-3x2-rr.jpg)
28 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తొలిసంతకం
28 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తొలిసంతకం
ప్రణాలిక రూపొందించుకొని పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని ఛైర్మన్ వివరించారు. ఈ సంధర్భంగా నరేందర్‌ను పలువురు సత్కరించారు.
ఇవీ చూడండి:సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ