రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఎర్రగుంటలో ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పర్యటించారు. 272 మంది లబ్దిదారులకు రూ.2.5 కోట్ల విలువైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులకు పంపిణీ చేశారు. ఎన్నికల కారణంగా పంపిణీలో జాప్యం జరిగిందని, భవిష్యత్లో ఇంటికే వచ్చి చెక్కులు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని సబిత తెలిపారు.
షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - కల్యాణ లక్ష్మి
రంగారెడ్డి జిల్లాలోని ఎర్రగుంటలో పాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులకు ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. 272 లబ్ధిదారులకు రూ.2.5 కోట్ల విలువైన చెక్కులను అందించారు.

షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ