తెలంగాణ

telangana

ETV Bharat / state

షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబిత - తెలంగాణ వార్తలు

జల్​పల్లి మున్సిపాలిటీలో షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెక్కులు అందజేశారు. మంత్రితో పాటు స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

shadi mubarak cheques distribution, cheques distribute by minister sabitha
షాదీముబారక్ చెక్కుల పంపిణీ, షాదీ ముబరాక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By

Published : May 8, 2021, 7:12 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో షాదీముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. 86 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జల్​పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా రోగుల్లో 9లక్షల మందికి ఆక్సిజన్​తో చికిత్స

ABOUT THE AUTHOR

...view details