ఏపీ: ప్రణబ్ ముఖర్జీకి శ్రీకాకుళంలో సైకత శిల్పి నివాళులు - శ్రీకాకుళంలో సైకతశిల్పం వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ ఇసుకతో ఆయన సైకత శిల్పం చెక్కి నివాళులర్పించారు. శిల్పాన్ని చూసిన పలువురు హరికృష్ణను అభినందించారు.
![ఏపీ: ప్రణబ్ ముఖర్జీకి శ్రీకాకుళంలో సైకత శిల్పి నివాళులు sculptor-pays-tribute-to-pranab-mukherjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8640787-320-8640787-1598966141694.jpg)
ఏపీ: ప్రణబ్ ముఖర్జీకి శ్రీకాకుళంలో సైకత శిల్పి నివాళులు