'కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కడం నా అదృష్టం' - సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ మొదటి మహిళా మంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
'కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కడం నా అదృష్టం'
కేసీఆర్ కేబినెట్లో తనకు అమాత్య పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు సబితాఇంద్రరెడ్డి. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్న సబితా ఇంద్రారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
Last Updated : Sep 8, 2019, 3:42 PM IST