రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు డివైడర్ మీదికి దూసుకెళ్లి మధ్యలో ఉన్న కరెంట్ స్తంభానికి ఢీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
అతివేగం: కారు డివైడర్ ఎక్కేసింది!
డివైడర్‌పైకి వేగంగా దూసుకెళ్లిన కారు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వేగంగా కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరి గాయాలు
స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్