రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్డీసీ బస్సు అబ్దుల్లాపూర్మెట్ వద్ద మలుపు తిరుగుతుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సును టర్న్ చేస్తుంటే... ఢీకొట్టిన లారీ - బస్సును టర్న్ చేస్తూంటే... ఢీకొట్టిన లారీ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు మలుపు తిరుగుతుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
బస్సును టర్న్ చేస్తూంటే... ఢీకొట్టిన లారీ