ఫామ్ హౌస్‌పై అనుమతిలేకుండా డ్రోన్ కెమెరా వినియోగించారన్న ఆరోపణలపై ఉప్పర్‌పల్లి కోర్టు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రేవంత్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ప్రశ్నించినందుకు రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్టు' - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
ఫామ్ హౌస్‌పై అనుమతిలేకుండా డ్రోన్ కెమెరా వినియోగించారన్న ఆరోపణలపై ఉప్పర్‌పల్లి కోర్టు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ప్రశ్నించినందుకు రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్టు'
ఫామ్ హౌస్ 33 జీవోకు వ్యతిరేకంగా కట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఆస్తుల గురించి ప్రశ్నించినందుకు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. వాస్తవాన్ని బయట పెట్టినందుకు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి :మరో పోరాటానికి సిద్ధం కండి
Last Updated : Mar 5, 2020, 11:04 PM IST