రామోజీ ఫిలింసిటీలో 71వ గణతంత్ర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రామోజీ ఫిలింసిటీలో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు.. మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు - రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
రామోజీ ఫిలింసిటీలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.
రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
ఈ కార్యక్రమంలో రామోజీ ఫిలింసిటీ ఎండీ రామ్మోహన్‌రావు, రామోజీ ఫిలింసిటీ సీఈవో రాజీవ్ జల్నా పుర్కర్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు.
TAGGED:
republic day