తెలంగాణ

telangana

ETV Bharat / state

కొలువుదీరిన రంగారెడ్డి జిల్లా పరిషత్ పాలకవర్గం - KHAIRATABAD ZP OFFICE

హైదరాబాద్​లోని జడ్పీ కార్యాలయంలో రంగరెడ్డి జిల్లా పరిషత్ పాలక మండలి కోలువుదీరింది. జడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలిగా తీగల అనితా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్​కు ధీటుగా అభివృద్ధి చేస్తాం : జడ్పీ ఛైర్మన్

By

Published : Jul 5, 2019, 10:58 PM IST

రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​గా తీగల అనితా రెడ్డి ప్రమాణం చేశారు. ఖైరతాబాద్​లోని జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తీగల అనిత జడ్పీ ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు.
అందరి సహాకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అనిత ధీమా వ్యక్తం చేశారు. వైద్య వృత్తిలో ఎప్పటిలాగే పేద ప్రజలకు సేవలందిస్తానని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్​కు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రమాణం చేసిన రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ సభ్యులు

ABOUT THE AUTHOR

...view details