రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మధ్యాహ్నం సమయంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీనితో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అక్కడి విద్యుత్ స్తంభం కింద పడటం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటపాటు ఈదురుగాలులు వీయడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. క్యారెట్, టమాట వంటి రైతులు కోతకు వచ్చిన పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం - rain
రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడం వల్ల చెట్ల కొమ్మలు విరిపడ్డాయి. విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది.
రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం